అయ్యప్ప ధీక్షపై ఆంక్షలు – ఇతర మతాలకు సడలింపులు? ప్రభుత్వ ద్వంద వైఖరిపై ప్రశ్నలు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే హక్కులు… కానీ మత పరమైన నియమాల్లో మాత్రం ప్రభుత్వాలు చూపుతున్న ద్వంద వైఖరి ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం రేపుతోంది.


అయ్యప్ప ధీక్ష లో ఉన్న హిందూ పోలీసు సిబ్బందికి మరియు విద్యార్థులకు విధుల్లో ఉండగా తీవ్రమైన పరిమితులు పెట్టడం అమానుషం.

పూజలు చేయకూడదు…

భజనలు చేయకూడదు…

నుదుటిపై బొట్టు, తిలకం పెట్టుకోవద్దు…

గెడ్డం తీసేయాలి…

డ్రెస్, షూస్ తప్పనిసరి…

అలా చేయలేకపోతే సెలవు తీసుకుని ధీక్ష కొనసాగించండి అని చెప్పడం మత స్వేచ్ఛపై స్పష్టమైన దాడే.



👉 ఇదే సమయంలో ఇతర మతాల వారికి?



ఇక్కడే అసలు వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది.


  • ఐదు పూటలా నమాజు కు అనుమతి
  • సాయంత్రం వరకే డ్యూటీ
  • గెడ్డం, జుట్టు కట్టింపు నిషేధం
  • ఇఫ్తార్ కార్యక్రమాలకు హాజరు అవ్వచ్చు
  • విధుల్లో ఉండగానే అన్ని మతపరమైన కర్మలు చేసుకోవచ్చు
  • సెలవు అవసరం లేదు



ఇలాంటిది ఒక సెక్యులర్ దేశంలో ఎలా న్యాయం?

ఒకరి ధర్మానికి ఆంక్షలు…

ఇతరుల ధర్మానికి సడలింపులు…

ఇది ఏ రకం పాలన?



👉 ప్రజల అసంతృప్తి పెరుగుతోంది



హిందూ సంప్రదాయాలను, ఆచారాలను పనికిరానివిగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టే అనిపిస్తోంది.

ఒకమాటలో చెప్పాలంటే…

ఇది భయంకరమైన ద్వంద విధానం.



👉 మతస్వేచ్ఛపై దాడి అంగీకారము కాదు



భారత్ రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇస్తుంది.

సర్కార్ ఎవరికైనా ప్రత్యేక సడలింపులు ఇచ్చి, మరొకరిపై ఆంక్షలు పెడితే…

అది ప్రజాస్వామ్యాన్ని అవమానపరచినట్టే.


మతపరమైన భావాలను గౌరవించడమే ప్రభుత్వ ధర్మం.

ఒక్క మతానికే సడలింపు ఇచ్చి, మిగతావారిపై కఠిన నిబంధనలు పెట్టడం సంపూర్ణంగా తప్పు.



#AyyappaDeeksha #HinduRights #ReligiousFreedom #DoubleStandards #Discrimination #PoliceRestrictions #JusticeForHindus #SecularismDebate #HyderabadNews #TelanganaNews #APNews #KeshaboinaSridhar


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!