“Delhi Blast పై స్పందన ఎక్కడ? – Keshaboina Sridhar యొక్క స్పష్టమైన ప్రశ్న”
**“ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరిగినా… దేశంలో అమాయకుల ప్రాణాలు పోయినా…
ముస్లిం సమాజం నుంచి ఇప్పటివరకు ఒక శాంతియుత నిరసన కూడా కనిపించలేదు.
కానీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరియా, గాజా, పాలస్తీనా వంటి విదేశీ ప్రాంతాల్లో ఏదైనా సంఘటన జరిగితే మాత్రం…
ఇక్కడ మనదేశంలోనే భారీ నిరసనలు, ర్యాలీలు జరుగుతున్నాయి.
మన దేశంపై దాడులు జరిగినప్పుడు కూడా అదే పట్టుదల, అదే స్పందన ఉండాలి కదా?
దేశ భద్రత, దేశ ప్రజల ప్రాణాలు కూడా అంతే ముఖ్యమైనవి.”**
— Keshaboina Sridhar
General Secretary, BJP OBC Morcha – Hyderabad
#DelhiBlast #IndiaFirst #NationalSecurity #HyderabadNews #CurrentAffairs #Opinion #BJP #OBCMorcha #KeshaboinaSridhar #CountryFirst #Terrorism #Peace #IndianMuslims #Gaza #Syria #Palestine

Comments
Post a Comment