“సెలబ్రిటీలకు ఒక రూల్… ప్రజలకు మరో రూల్?” “Equal Justice for All?”
మన దేశంలో చట్టం అందరికీ సమానంగా పనిచేయాలనే భావన ఉన్నా… నిజ జీవితంలో అదే న్యాయం రెండు విధాలుగా కనిపిస్తోంది.
ఇటీవలి సంఘటనలు చూస్తే సెలబ్రిటీలు, స్టార్ హీరో–హీరోయిన్లు కోసమే ఒక రూల్… సామాన్యుల కోసం మరో రూల్ అనిపించే పరిస్థితి కనిపిస్తోంది.
బెట్టింగ్ యాప్‌లు బహిరంగంగా ప్రమోట్ చేసిన పలువరు ప్రముఖ నటులు, నటీమణులు ఉన్నారు.
సోషల్ మీడియాలో పెద్ద ప్రకటనలు చేసి లక్షల మంది యువతను బట్టింగ్ వైపు నడిపించినా…
ఇప్పటి వరకు వారిపై ఒక్క చర్య కూడా తీసుకోలేదు.
అదే విధంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినా…
అందులో పేర్లు వచ్చిన ఒక స్టార్‌హీరో, హీరోయినీ కూడా అరెస్ట్ కాలేదు.
కేసు చివరకు నెమ్మదిగా మాయమైపోయింది.
అయితే I Bomma సంబంధించిన కేసులో మాత్రం ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్టు వెంటనే సోషల్ మీడియాలో పెద్ద హైప్…
“దొంగ… దొంగ…” అంటూ రెచ్చగొట్టే ప్రచారం.
అప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే—
👉 నేరం చేసింది సెలబ్రిటీ అయినా, సామాన్యుడు అయినా నేరమే కదా?
అయితే చట్టం అందరిపై ఒకే విధంగా ఎందుకు అమలు కావడం లేదు?
👉 ఎందుకు బట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై చర్యలు లేవు?
👉 ఎందుకు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టులే లేవు?
చట్టం సెలెక్టివ్‌గా పనిచేయడం ప్రజల్లో అనుమానాలు, అసమ్మతి, ఆగ్రహం రేపుతోంది.
దేశం అభివృద్ధి చెందాలంటే సమాన న్యాయం మాత్రమే మార్గం.
న్యాయం ఒకవైపు నడవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. మన దేశంలో చట్టం అందరికీ సమానంగా పనిచేయాలనే భావన ఉన్నా… నిజ జీవితంలో అదే న్యాయం రెండు విధాలుగా కనిపిస్తోంది.
ఇటీవలి సంఘటనలు చూస్తే సెలబ్రిటీలు, స్టార్ హీరో–హీరోయిన్లు కోసమే ఒక రూల్… సామాన్యుల కోసం మరో రూల్ అనిపించే పరిస్థితి కనిపిస్తోంది.
బెట్టింగ్ యాప్‌లు బహిరంగంగా ప్రమోట్ చేసిన పలువరు ప్రముఖ నటులు, నటీమణులు ఉన్నారు.
సోషల్ మీడియాలో పెద్ద ప్రకటనలు చేసి లక్షల మంది యువతను బట్టింగ్ వైపు నడిపించినా…
ఇప్పటి వరకు వారిపై ఒక్క చర్య కూడా తీసుకోలేదు.
అదే విధంగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినా…
అందులో పేర్లు వచ్చిన ఒక స్టార్‌హీరో, హీరోయినీ కూడా అరెస్ట్ కాలేదు.
కేసు చివరకు నెమ్మదిగా మాయమైపోయింది.
అయితే I Bomma సంబంధించిన కేసులో మాత్రం ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్టు వెంటనే సోషల్ మీడియాలో పెద్ద హైప్…
“దొంగ… దొంగ…” అంటూ రెచ్చగొట్టే ప్రచారం.
అప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే—
👉 నేరం చేసింది సెలబ్రిటీ అయినా, సామాన్యుడు అయినా నేరమే కదా?
అయితే చట్టం అందరిపై ఒకే విధంగా ఎందుకు అమలు కావడం లేదు?
👉 ఎందుకు బట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై చర్యలు లేవు?
👉 ఎందుకు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టులే లేవు?
చట్టం సెలెక్టివ్‌గా పనిచేయడం ప్రజల్లో అనుమానాలు, అసమ్మతి, ఆగ్రహం రేపుతోంది.
దేశం అభివృద్ధి చెందాలంటే సమాన న్యాయం మాత్రమే మార్గం.
న్యాయం ఒకవైపు నడవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం.
#JusticeForAll
#EqualLaw
#CelebrityPrivilege
#TollywoodDrugsCase
#BettingAppsScam
#SelectiveJustice
#IBommaCase
#ImmadhiRavi
#TelanganaNews
#PublicVoice
#SocialIssue
#TruthMatter
#BreakingNews
#IndianLaw
#MediaBias
Comments
Post a Comment