అమిత్ షా స్పీచ్ ఝలక్‌తో కాంగ్రెస్ షాక్ – పార్లమెంట్‌లో బీజేపీ దుమ్మురేపింది

పార్లమెంట్ సెషన్ చూసిన ప్రతి ఒక్కరికీ ఒక విషయమే స్పష్టమైంది — బీజేపీ తరుపున మాట్లాడేవాళ్లు లైన్‌లో నిల్చొని ఎదురుదాడి చేయగా, అవతల కాంగ్రెస్ బెంచీలు ఖాళీగా కనిపించాయి.

గంటల తరబడి నిల్చొని పార్టీ తరపున మాట్లాడే నాయకులు బీజేపీ దగ్గర పదుల సంఖ్యలో ఉండగా, కాంగ్రెస్ వైపు మాత్రం మూడు–నాలుగు మంది కూడా కనిపించని పరిస్థితి.


ఈరోజు జరిగిన చర్చలో ముఖ్యంగా అమిత్ షా గారి స్పీచ్ అసలు హైలైట్.

నెహ్రూ నుండి రాహుల్ గాంధీ వరకు గాంధీ ఫ్యామిలీ మొత్తం మీద కఠినమైన, స్పష్టమైన, ఆధారాలతో కూడిన కౌంటర్లు ఇచ్చి, పార్లమెంట్‌లోనే ‘ఫుల్ ఫుట్‌బాల్’ ఆడేశారు అని చెప్పాలి.


అమిత్ షా గారి మాటలు వినగానే కాంగ్రెస్ బెంచీల్లో కంగారు స్పష్టంగా కనిపించింది.

రాహుల్ గాంధీ విషయంలో కూడా గట్టి రాజకీయ దెబ్బ తగలడంతో, లోక్‌సభ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది.


ఈ సెషన్ మొత్తాన్ని చూస్తే —

📌 బీజేపీ డిబేట్ స్థాయి

📌 విషయ పరిజ్ఞానం

📌 రాజకీయ దాడి స్ట్రాటజీ

అన్నీ అగ్రస్థాయిలో ఉన్నాయని స్పష్టమైంది.


నిన్నటి అమిత్ షా గారి స్పీచ్ అయితే ఈ సెషన్‌లో బెస్ట్ స్పీచ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!